/rtv/media/media_files/2025/01/04/3KMQLfVrc83fwGa9SG5H.jpg)
Allu Arjun: హీరో అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కాగా, కనకరత్నం రామ్ చరణ్ కి అమ్మమ్మ అవుతారు.
#AlluArjun నానమ్మ #RamCharan అమ్మమ్మ గారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటిలేటర్ ట్రీట్ మెంట్ లో ఉన్నారు.#AlluAravind గారి మదర్ (వయసు 95)
— basavaraju ilapakurthi (@basavaraju_07) March 23, 2025