Good Bad Ugly: 'ఓజీ సంభవం' అంటున్న అజిత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఫస్ట్ సాంగ్ ప్రోమో విన్నారా..?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" చిత్రం నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. 

New Update
Good Bad Ugly Song

Good Bad Ugly Song

Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) హీరోగా, అందాల తార త్రిష(Trisha) హీరోయిన్‌గా  నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" చిత్రం నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీని  మైత్రి మేకర్స్ బ్యానర్‌లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు.

Also Read:నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

 "ఓజీ సంభవం"..

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసారు, తాజాగా విడుదలైన  "ఓజీ సంభవం" అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Also Read:రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

అలాగే, ఈ సినిమా టీజర్ కూడా ఇప్పటికే విడుదలై, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. "గుడ్ బ్యాడ్ అగ్లీ"లో అజిత్ భారీ యాక్షన్ సీన్స్ లో కనిపిస్తున్నారు. అజిత్ యాక్షన్ సీన్స్ చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Also Read:పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

అయితే ఈ  యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సునీల్, ప్రసన్న కీలక పాత్రలో నటిస్తుండగా, జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ అందించారు.

Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..

Advertisment
తాజా కథనాలు