/rtv/media/media_files/2025/04/06/divi-stuns-in-blue-dress-830443.jpg)
బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న దివి.. ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/04/06/bigg-boss-fame-divi-stuns-in-latest-photos-518345.jpg)
రీసెంట్ గా విడుదలైన డాకు మహారాజ్, పుష్ప2 లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించింది బ్యూటీ Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/04/06/divi-stuns-in-latest-blue-dress-351333.jpg)
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లతోనూ ఆకట్టుకుంటోంది. ఇటీవలే 'హరికథ' సీరీస్ లో 'చామంతి' పాత్రలో మెప్పించింది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/04/06/divi-stuns-in-blue-143231.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా కనిపించే దివి.. తరచూ లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/04/06/divi-stuns-latest-photos-in-blue-dress-287858.jpg)
బ్లూ లెహంగాలో దివి నడుము అందాలు చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలపై వీక్షకులు లైకులు వర్షం కురిపిస్తున్నారు. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/04/06/divi-stuns-in-blue-dress-830443.jpg)
మహేష్ బాబు 'మహర్షి' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది దివి. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/04/06/bigg-boss-fame-divi-stuns-in-latest-photos-518345.jpg)
ఆ తర్వాత జిన్నా, గాడ్ ఫాదర్, ఎ1 ఎక్స్ ప్రెస్, క్యాబ్ స్టోరీస్, లంబాసింగి, సింబా సినిమాల్లో మెరిసింది. Image Credits: Divi/Instagram telugu-news | cinema-news | actor divi | latest news telugu