/rtv/media/media_files/kQr4OQONTMYHGaC0bxQg.jpg)
kangana ranaut car
/rtv/media/media_files/kangana-ranaut-4.jpg)
కంగనా ఓ వైపు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే.. మరో వైపు రాజకీయాల్లోనూ దూసుకెళ్తోంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా ఎన్నికైంది. Image Credits: Kangana Ranaut/ Instagram
/rtv/media/media_files/kangana-ranaut-2.jpg)
ప్రస్తుతం కంగనా వివాదాల్లో చిక్కుకున్న తన చిత్రం 'ఎమర్జెన్సీ' విడుదల పనుల్లో బిజీగా ఉంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో కేసు వేయగా.. దీని పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు కొన్ని కట్స్ తర్వాత సినిమాను విడుదల చేయొచ్చని అనుమతించింది. Image Credits: Kangana Ranaut/ Instagram
/rtv/media/media_files/kangana-ranaut-3.jpg)
ఇది ఇలా ఉంటే ఈ వివాదాల మధ్య కంగనా రీసెంట్ గా ముంబైలోని పాలి హిల్లో ఉన్న తన బంగ్లాను రూ. 8 కోట్ల నష్టానికి విక్రయించింది. ఈ బంగ్లాలో కంగనా తన నిర్మాణ సంస్థ 'మర్ణికర్ణిక ఫిల్మ్స్' కార్యాలయాన్ని కూడా నడిపింది. 40 కోట్లు విలువ చేసే తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించింది. Image Credits: Kangana Ranaut/ Instagram
/rtv/media/media_files/YOflOXJFcgjRkrQrm0uK.png)
అయితే బాలీవుడ్ నివేదికల ప్రకారం.. బంగ్లాను 8 కోట్ల రూపాయల నష్టంతో విక్రయించిన కంగనా.. తాజాగా కొత్త లగ్జరీ కారును తన ఇంటికి తీసుకొచ్చింది. కంగనా తన కొత్త కారుకు పూజ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: Twitter
/rtv/media/media_files/kangana-ranaut-1.jpg)
కంగనా లగ్జరీ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB కారును కొనుగోలు చేసింది. దీని ధర రూ.3.81 కోట్లు. ఈ కారు రెండు పవర్ట్రెయిన్ ఎంపికలతో ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ. 3.08 కోట్లు, డీజిల్ వేరియంట్ ధర రూ. 3.61 కోట్లు. Image Credits: Kangana Ranaut/ Instagram
/rtv/media/media_files/kangana-ranaut-6.jpg)
ల్యాండ్ రోవర్ కారులో పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్లతో సంబంధం ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంటుంది. Image Credits: Kangana Ranaut/ Instagram