AP: చిట్టీల పేరుతో భారీ మోసం.. RTVతో బాధితుల ఆవేదన..! విజయనగరం జిల్లాలో చిట్టీల పేరుతో కొందరు అమాయకులు మోసపోయారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే వీధిలో 20 ఏళ్లుగా నివసిస్తున్న ఓ వ్యక్తి ఏకంగా రూ. 3 కోట్లు నమ్మించి మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. By Jyoshna Sappogula 30 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Vizianagaram: విజయనగరం జిల్లాలో చిట్టీల పేరుతో కొందరు అమాయకులు మోసపోయారు. ఈ ఘటన జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒకే వీధిలో 20 ఏళ్లుగా నివసిస్తున్న ఓ వ్యక్తి నమ్మించి నట్టేంట ముంచాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఇండియా కూటమికి జగన్ అవసరం లేదు.. మాజీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్..! చిట్టీల పేరుతో భారీ మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. దాదాపు రూ. 3 కోట్లు వసూల్ చేసి పరార్ అయ్యాడని బాధితులు లబోదిబోమంటున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తమకు న్యాయం కావాలని RTVతో బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.. #vizianagaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి