Chintha Mohan: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ నిరసన చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ ను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్లను ఇందిరాగాంధీ హయాంలో ప్రారంభించామని, అయితే నేడు అవి మూతపడ్డాయని అన్నారు.
పూర్తిగా చదవండి..Chintha Mohan: ఇండియా కూటమికి జగన్ అవసరం లేదు.. మాజీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్..!
ఇండియా కూటమికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవసరం ఏమాత్రం లేదన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్. బీజేపీ, వైసీపీ రెండు పార్టీలు ఒకటేనని విమర్శించారు. మోదీ పర్మిషన్తోనే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్నారు.
Translate this News: