New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Massive-encounter-in-Bijapur.-8-Maoists-killed.jpg)
Chhattisgarh Encounter: ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య రెండు రోజులుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు, ఒక జవాను మృతి చెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. మావోయిస్టులు భారీగా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతునట్టు పోలీసులు తెలిపారు.
తాజా కథనాలు