ఏపీలో దసరా సెలవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. మొత్తం పది రోజులపాటు పాఠశాలలకు సెలవు ఇచ్చింది. అయితే ఏపీ సర్కార్ దసరా సెలవు తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. అక్టోబర్ 23వ తేదీతోపాటు 24వ తేదీన కూడా సెలవు దినంగా సర్కార్ ప్రకటించింది.
పూర్తిగా చదవండి..AP Dasara Holiday : ఏపీ విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. దసరా సెలవులో మార్పు..వివరాలివే!
ఏపీలో దసరా సెలవును మారుస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 23వ తేదీతోపాటు 24వ తేదీని కూడా సెలవు దినంగా సర్కార్ ప్రకటించింది.
Translate this News: