సినీ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం మరణించారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకప్పుడూ లక్కీ హీరోగా ఓ వెలుగు వెలిగిన చంద్రమోహన్ సినిమాల ద్వారా చాలా ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ వాటిని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయారు. కొన్ని కోట్లు విలువ చేసే ప్రాపర్టీస్ను అతి తక్కువకే అమ్ముకున్నారు. దీంతో సంపాదించినదానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహనే స్వయంగా వెల్లడించగా ప్రస్తుతం ఈ వార్త మరోసారి వైరల్ అవుతుంది.
పూర్తిగా చదవండి..ఆ చిన్న కారణంతో రూ.100 కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. ఎందుకో తెలుసా?
ఈ రోజు తుదిశ్వాస విడిచిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు సంబంధించిన అనేక విషయాలపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఓ చిన్న కారణంతో దాదాపు రూ.100 కోట్ల ఆస్తులు పొగొట్టుకున్నానని గతంలో ఆయన స్వయంగా చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Translate this News: