AP News: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఆహ్వాన పత్రిక ఇదే!

చంద్రబాబు ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రివర్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవమునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్ములను ఆహ్వానించుచున్నది' అంటూ అందులో రాసుకొచ్చారు.

AP News: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఆహ్వాన పత్రిక ఇదే!
New Update

Vijayawada: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక ఘనంగా నిర్వహించేదుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, వెంకయ్య నాయుడు, యోగితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#chandrababu #oath-taking-invitation-card
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe