/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T205718.643.jpg)
Vijayawada: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక ఘనంగా నిర్వహించేదుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, వెంకయ్య నాయుడు, యోగితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.