జగన్ ఓ బచ్చా.. నాయుడుపేటలో రెచ్చిపోయిన చంద్రబాబు.. లైవ్

తన ముందు జగన్ ఓ బచ్చా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నాయుడుపేటలో టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు.

జగన్ ఓ బచ్చా.. నాయుడుపేటలో రెచ్చిపోయిన చంద్రబాబు.. లైవ్
New Update

#chandrababu #prajagalam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe