New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Chandrababu-3-jpg.webp)
తాజా కథనాలు
తన ముందు జగన్ ఓ బచ్చా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నాయుడుపేటలో టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు.