Chandrababu Cabinet : ఎల్లుండి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేయనుండడంతో మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. జనసేన, బీజేపీ నుంచి ఎంత మందికి అవకాశం ఉంటుంది? పవన్ (Pawan Kalyan) కు డిప్యూటీ సీఎం ఇస్తారా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ సాగుతోంది. మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు.. కష్టకాలంలో పార్టీతో ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సామాజికవర్గాల వారీగా ఎంపిక పూర్తయింది. ఇందుకు సంబంధించిన లిస్ట్ ఆర్టీవీ వద్ద ఉంది. అయితే.. ప్రమాణ స్వీకారం నాటికి ఈ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఆర్టీవీ వద్ద ఉన్న లిస్ట్ లో సామాజిక వర్గాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
కాపు
-- జ్యోతుల నెహ్రు
-- నారాయణ
-- కన్నా లక్ష్మీనారాయణ
-- నిమ్మల రామానాయుడు
-- బోండా ఉమ
కమ్మ
-- చంద్రబాబు
-- లోకేష్ (Lokesh)
-- గొట్టిపాటి రవి
-- గోరంట్ల బుచ్చయ్య చౌదరి
-- పయ్యావుల కేశవ్
బీసీ
-- పల్లా శ్రీనివాస్
-- కొల్లు రవీంద్ర
-- అనగాని సత్యప్రసాద్
-- కూన రవికుమార్
-- కళా వెంకట్రావు
-- సుధాకర్ యాదవ్
-- సబితమ్మ
రెడ్డి
-- మాధవీ రెడ్డి
-- రాంగోపాల్ రెడ్డి
-- కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
-- ఆనం రామనారాయణ రెడ్డి
-- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
-- బీసీ జనార్ధన్ రెడ్డి
ఓసీ
-- రఘురామకృష్ణంరాజు
-- శ్రీరామ్ తాతయ్య
-- టీజీ భరత్
ఎస్సీ, ఎస్టీ
-- బాల వీరాంజనేయులు
-- అనిత
-- అయితాబత్తుల ఆనందరావు
-- నక్కా ఆనంద్‌బాబు
-- గుమ్మడి సంధ్యారాణి
జనసేన
-- పవన్ కల్యాణ్
-- నాదెండ్ల మనోహర్
-- కొణతాల రామకృష్ణ
-- దేవ వరప్రసాద్
బీజేపీ
-- సత్యకుమార్
-- సుజనాచౌదరి
Also Read : టీడీపీ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి చూపు.. అధ్యక్ష పదవి కోసం!