Big Breaking : చంద్రబాబు కేబినెట్ లో మంత్రులు వీరే.. RTV చేతిలో ఎక్స్క్లూజివ్ లిస్ట్!
మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. కాపు, కమ్మల నుంచి 5 గురి చొప్పున, ఆరుగురు చొప్పున రెడ్లు, బీసీలు, ఎస్సీ/ఎస్టీల నుంచి ఐదుగురు, మరో ముగ్గురు ఓసీలు, జనసేన నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఇద్దరికి బాబు కేబినెట్ లో బెర్త్ ఖరారైనట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababiu-New-Cabinet-.jpg)