సీఎం కేసీఆర్ ఎక్కడా తగ్గడంలేదు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు సీఎం. పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్లో చోటు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గవర్నర్ రాగానే కేబినెట్ విస్తరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈటల రాజీనామాతో కేబినెట్లో ఒక బెర్త్ ఖాళీ ఉంది.. ఇక అన్ని అనుకున్నట్టే జరిగితే ఎల్లుండి(ఆగస్టు 23) ప్రమాణం స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు కేబినెట్లో మంత్రిగా అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతోంది.
BRS Cabinet: కేసీఆర్ నయా గేమ్ ప్లాన్.. కేబినెట్ విస్తరణకు సిద్ధం!
సీఎం కేసీఆర్ ఎక్కడా తగ్గడంలేదు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు సీఎం. పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్లో చోటు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గవర్నర్ రాగానే కేబినెట్ విస్తరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Translate this News: