New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/chada-venkat-reddy-jpg.webp)
chada venkat reddy: మోడీ హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టి ముస్లిం మైనారిటీలపై పరోక్ష దాడులకు పాల్పడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా, వ్యవస్థకు భంగం కలిగించే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండడం ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని అన్నారు.
తాజా కథనాలు