Coconut: ఈ వస్తువులతో ఫ్లైట్‌లోకి నో ఎంట్రీ.. కారణం ఇదే!

కొబ్బరికాయతో పాటు ఎండి కొబ్బరిని కూడా విమానాల్లోకి అనుమతించరు. ఎందుకంటే కొబ్బరికి మండే శక్తి అధికంగా ఉంటుంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొబ్బరికాయతో పాటు తుపాకులు, ఫైర్ సామగ్రి, పేలుడు పదార్థాలు, ఆత్మరక్షణ సాధనాలు, కత్తులు, మద్యం, మాదకద్రవ్యాలకు అనుమతి లేదు.

New Update
Coconut: ఈ వస్తువులతో ఫ్లైట్‌లోకి నో ఎంట్రీ.. కారణం ఇదే!

Coconut: హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఎండు కొబ్బరిని చాలా వంటకాల్లో వాడుతూ ఉంటారు. అయితే.. ఎండు కొబ్బరితో చేసిన ఆహార పదార్థాలతో పాటు కొబ్బరికాయను కొన్ని ప్లేసెస్‌లో అనుమతించరు. మీరందరూ తరచూ విమానాల్లో ప్రయాణం చేస్తూనే ఉంటారు. అయితే కొబ్బరికాయను విమానంలో తీసుకుపోవడానికి అనుమతించారన్న విషం మీకు తెలుసా..? దానికి గల కారణాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

coconut

విమానాల్లో కొబ్బరికాయకు అనుమతి లేదు:

  • ఎండి కొబ్బరిని  విమానాల్లోకి అనుమతించరు. అందుకనే దీనిని మండే శక్తి అధికంగా ఉంటుంది. అందుకని అనుమతించరు. ఒకవేళ తీసుకువెళ్లినా చెక్‌-ఇన్‌-లగేజ్ దగ్గర వదిలేయాల్సి ఉంటుంది.
  • కొబ్బరిలో నూనె ఉంటుంది. ఇది మండే మూలకం కాబట్టి కొబ్బరికాయ వల్ల మంటలు చెల రేగే ప్రమాదం ఉంటుంది. అందుకని విమానాల్లో కొబ్బరికాయలను తీసుకువెళ్లడం నిషేధించారు
  • విమానాల్లో కొబ్బరికాయల్ని తీసుకెళ్లే విధానం ఒకటి ఉంది. విమానాల్లో కొబ్బరికాయలను తీసుకువెళ్లకపోవడమే ఉత్తమమైన పరిష్కారం.

ఫ్లైట్‌లలో నిషేధించడిన వస్తువులు:

  • కొబ్బరికాయ
  • తుపాకులు
  • ఫైర్ ఆయుధాలు
  • పేలుడు పదార్థాలు
  • ఆత్మరక్షణ సాధనాలు
  • కత్తులు
  • మద్యం
  • మాదకద్రవ్యాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు