/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Nitin-Gadkari-jpg.webp)
Nitin Gadkari:లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌లో బీజేపీ ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతుండగా వేదికపైనే స్పృహతప్పి పడిపోయారు. ప్రస్తుతానికి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
भाषण देते समय मंच पर बेहोश हुए नितिन गडकरी #Nitingadkari@nitin_gadkari@OfficeOfNGpic.twitter.com/buJiKPe7bw
— Pradeepp Tiwarii | Tv Journalist | आजतक (@Pradeepp_Tiwari) April 24, 2024