Breaking : వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై కేంద్రం కీలక నిర్ణయం.. టీఎస్ నుంచి టీజీకి అమోదం.!

తెలంగాణలోని వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ నుంచి టీజీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్  ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇక నుంచి వాహనాలపై ప్లేట్ పై టీఎస్ కు బదులుగా టీజీగా ఉండనుంది. 

New Update
Breaking : వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై కేంద్రం కీలక నిర్ణయం.. టీఎస్ నుంచి టీజీకి అమోదం.!

Telangana : తెలంగాణ(Telangana) లోని వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్(Vehicle Registration Plate) పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్(TS) నుంచి టీజీ(TG) కి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్(Gazette Notification)  ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇక నుంచి వాహనాలపై ప్లేట్ పై టీఎస్ కు బదులుగా టీజీగా ఉండనుంది.

ఇది కూడా చదవండి : ఎన్నికల వేళ కేంద్రం సంచలనం.. సెప్టెంబర్ 17పై కీలక నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు