Breaking : వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై కేంద్రం కీలక నిర్ణయం.. టీఎస్ నుంచి టీజీకి అమోదం.!
తెలంగాణలోని వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ నుంచి టీజీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇక నుంచి వాహనాలపై ప్లేట్ పై టీఎస్ కు బదులుగా టీజీగా ఉండనుంది.