New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu.jpg)
Chandrababu: అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద సంబరాలు మొదలయ్యాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మొదటిసారి చంద్రబాబు ఇంటికి రావడంతో సిబ్బంది బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, మంత్రులు చంద్రబాబు ఇంటివద్దకు వరుసగా చేరుకుంటున్నారు.
తాజా కథనాలు