CBSE Board Exams Schedule: సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు.
CBSE క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్ పూర్తి షెడ్యూల్..
ఫిబ్రవరి 19: సంస్కృతం, బెంగాలీ, తమిళం, తెలుగు, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ కోర్సు A, ఉర్దూ కోర్సు B, మణిపురి, ఫ్రెంచ్
ఫిబ్రవరి 21: హిందీ కోర్సు A, హిందీ కోర్సు B
ఫిబ్రవరి 26: ఇంగ్లీష్ కమ్యూనికేటివ్, ఆంగ్ల భాష మరియు సాహిత్యం
మార్చి 2: సైన్స్
మార్చి 7: సోషల్ సైన్స్
మార్చి 11: మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, మ్యాథమెటిక్స్ బేసిక్
మార్చి 13: కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, AI
CBSE క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్..
ఫిబ్రవరి 19: హిందీ ఎలక్టివ్, హిందీ కోర్
ఫిబ్రవరి 22: ఇంగ్లీష్ ఎలక్టివ్, ఇంగ్లీష్ ఎలక్టివ్ CBSE (ఫంక్షనల్ ఇంగ్లీష్), ఇంగ్లీష్ కోర్
ఫిబ్రవరి 26: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఫిబ్రవరి 27: కెమిస్ట్రీ
ఫిబ్రవరి 29: జియోగ్రఫీ
మార్చి 4: ఫిజిక్స్
మార్చి 9: మ్యాథమెటిక్స్,
మార్చి 12: ఫిజికల్ ఎడ్యుకేషన్
మార్చి 14: పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, సింధీ, మరాఠీ, గుజరాతీ, ఇతర ప్రాంతీయ భాషలు
మార్చి 15: సైకాలజీ
మార్చి 18: ఎకనామిక్స్
మార్చి 19: జీవశాస్త్రం
మార్చి 22: పొలిటికల్ సైన్స్
మార్చి 23: అకౌంటెన్సీ
మార్చ్ 26: ఉర్దూ ఎలక్టివ్, సంస్కృతం ఎలక్టివ్, ఉర్దూ కోర్
మార్చి 27: బిజినెస్ స్టడీస్
మార్చి 28: హిస్టరీ
మార్చి 30: సంస్కృతం కోర్
ఏప్రిల్ 2: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్
Also Read:
ఎంపీ ఎలక్షన్స్‌పై బీజేపీ ఫోకస్.. టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలు..
ప్రొఫెసర్‌కు గుండెపోటు.. సాయం చేసిన విద్యార్థులపై కేసు నమోదు.. ఎందుకంటే..