CBSE: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..
సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు.
/rtv/media/media_files/2025/03/29/d6lZOABJuDDBtzVNgooL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CBSE-jpg.webp)