మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన కరేబియన్ ఆడపులి!

పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల పరుగులో సెయింట్ లూసియాకు చెందిన జూలియన్ ఆల్ఫ్రెడ్ స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది.సెమీస్ లో10.84 సెకన్లతో ఫైనల్‌లో 10.72 సెకన్ల తో జూలియన్ దూసుకెళ్లింది. ఒలింపిక్స్ చరిత్రలోసెయింట్ లూసియాకు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.

New Update
మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన కరేబియన్ ఆడపులి!

పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల పరుగులో సెయింట్ లూసియాకు చెందిన జూలియన్ ఆల్ఫ్రెడ్ స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది. సెమీ-ఫైనల్స్‌లో 10.84 సెకన్లతో దూసుకెళ్లిన జూలియన్ ఫైనల్‌లో 10.72 సెకన్ల రికార్డును బద్దలు కొట్టింది.దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మహిళగా అవతరించిన సెయింట్ లూసియా జూలియన్ ఆల్ఫ్రెడ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ఒలింపిక్‌ సిరీస్‌ను ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో గత నెల 26 నుంచి ప్రారంభమైంది.పారిస్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల సెమీ-ఫైనల్స్‌లో 10.84 సెకన్లతో దూసుకెళ్లిన జూలియన్ ఆల్ఫ్రెడ్ ఫైనల్‌లో 10.72 సెకన్ల రికార్డును బద్దలు కొట్టింది.దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మహిళగా అవతరించిన సెయింట్ లూసియా జూలియన్ ఆల్ఫ్రెడ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఒలింపిక్ క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 100 మీటర్ల రేసులో స్వర్ణ పతకం సాధించడం కరీబియన్ దీవుల్లోని చిన్న ద్వీపం సెయింట్ లూసియాకు ఒలింపిక్స్ చరిత్రలో తొలి పతకం కావడం గమనార్హం.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికన్లు షగేరీ రిచర్డ్‌సన్ రజతం, స్వదేశానికి చెందిన మెలిస్సా జెఫెర్సన్ కాంస్యం సాధించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు