Smartphones: ఇదేం స్మార్ట్ ఫోన్ వాడకంరా బాబూ!

మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు విపరీతంగా పెరిగిపోయారు. పదేళ్లలో ఒక్క ఇండియాలోనే 4.1 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు తయారైనట్టు అంచనా. 2014లో 18,900 కోట్ల విలువైన ఫోన్లు తయారీ కాగా, ఈ ఏడాది నాటికి 4,10,000 కోట్లకు చేరింది.

New Update

ఇండియాలో సాంకేతిక విప్లవం ఊపందుకుంది. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైంది. యువత చేతిలో సెల్‌ఫోన్‌ లేనిదే క్షణం గడవట్లేదని కేంద్ర ప్రభుత్వం ఒక సర్వేలో తేల్చి చెప్పింది. ఒక్క భారత్‌లోనే మొబైల్ ఫోన్ల తయారీ విలువ పదేళ్లలో 21 రెట్లు పెరిగింది. 

ఇది కూడా చదవండి: Health Tips: ఆవేశం హద్దుల్లో లేకపోతే..

ఇంటర్ నెట్ వాడేది 92 శాతం..

పదేళ్లలో ఒక్క ఇండియాలోనే 4.1 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు తయారైనట్టు అంచనా. 2014లో 18,900 కోట్ల విలువైన ఫోన్లు తయారీ కాగా, ఈ ఏడాది నాటికి 4,10,000 కోట్లకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న వాళ్లు.. 82 శాతం మంది.. పట్టణాల్లో అయితే  92 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Curry Leaves: కరివేపాకు నీటితో ఎంతటి పొట్ట అయినా కరగాల్సిందేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు