-
Feb 01, 2024 12:44 ISTమధ్యంతర బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశానికి రోడ్‌మ్యాప్- ప్రకాష్ జవదేకర్
-
Feb 01, 2024 12:38 ISTభారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను- రాజ్ నాథ్
-
Feb 01, 2024 12:26 ISTమధ్యంతర బడ్జెట్‌లో రూఫ్‌టాప్ సోలారైజేషన్ కోసం ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించారు
విద్యుత్ ఉత్పత్తిని వికేంద్రీకరించే దిశగా ఒక ముఖ్యమైన చర్యలో, రూఫ్‌టాప్ సోలారైజేషన్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ, కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందే అవకాశం ఉంటుందని సీతారామన్ ప్రకటించారు.
-
Feb 01, 2024 12:24 ISTబడ్జెట్ గురించి పూర్తి వివరాల కోసం కింది పీడీఎఫ్ ని క్లిక్ చేయండి
-
Feb 01, 2024 12:21 ISTఓట్ ఆన్ బడ్జెట్ మొత్తం- రూ.47.66 లక్షల కోట్లు
-
Feb 01, 2024 12:20 ISTఅన్నదాతల కోసం 11.8 కోట్ల ఆర్థిక సాయం – నిర్మలా సీతారామన్
-
Feb 01, 2024 12:19 ISTగత 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సానుకూల పరివర్తనకు గురైంది-నిర్మల
-
Feb 01, 2024 12:17 ISTనిర్మల శారీపై నెట్టింట న్యూస్ వైరల్
-
Feb 01, 2024 12:16 ISTసొంత ఇంటి కలను నేరవేరుస్తాం- నిర్మల
-
Feb 01, 2024 12:14 ISTపాత ట్యాక్స్ స్లాబ్స్ కొనసాగింపు- నిర్మల
-
Feb 01, 2024 12:08 ISTమోదీ ప్రభుత్వం మరింత సమగ్రమైన GDP, పాలన, అభివృద్ధి, పనితీరుపై దృష్టి సారించింది- నిర్మల
-
Feb 01, 2024 12:07 IST2025-26లో ఆర్థిక లోటును 4.5%కి తగ్గించేందుకు మేం ఆర్థిక ఏకీకరణ మార్గంలో కొనసాగుతున్నాం-సీతారామన్
-
Feb 01, 2024 12:00 ISTకార్పొరేట్ ట్యాక్స్ ని 30శాతం నుంచి 22శాతానికి తగ్గించాం
-
Feb 01, 2024 11:59 ISTకార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాం- నిర్మల
-
Feb 01, 2024 11:58 ISTఏడాదికి రూ.7లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు- నిర్మల
కొత్త ట్యాక్స్ విధానం అమలు
-
Feb 01, 2024 11:56 ISTపన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ప్రకటన లేదు- నిర్మల
-
Feb 01, 2024 11:52 ISTజూలైలో పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తాం- నిర్మల
-
Feb 01, 2024 11:51 ISTపాల ఉత్పత్తిదారుల కోసం త్వరలో కొత్త పతకం- నిర్మల
-
Feb 01, 2024 11:48 ISTరాష్ట్రాలకు రూ.75 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు- నిర్మల
-
Feb 01, 2024 11:48 ISTసాంకేతిక పరిజ్ఞానం ఉన్న మన యువతకు ఇది స్వర్ణయుగం- నిర్మల
50 ఏళ్ల వడ్డీ లేని రుణంతో రూ. 1 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేయబడుతుంది. ఇది దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా తక్కువ లేదా నిల్ వడ్డీ రేట్లతో రీ-ఫైనాన్సింగ్ కోసం ఉంటుంది.
-
Feb 01, 2024 11:43 ISTభారతీయ విమానయాన సంస్థలు 1,000 కొత్త విమానాల కోసం ఆర్డర్లు చేశాయి- నిర్మల
40,000 రైలు బోగీలు వందే భారత్ ప్రమాణాలకు మార్చబడతాయి. విమానాశ్రయాలు 149కి రెట్టింపు కానున్నాయి.
-
Feb 01, 2024 11:43 ISTత్వరలో రైల్వేలో కొత్తగా హైట్రాఫిక్ కారిడార్లు.. 49 వేల బోగీల ఆధునీకరణ- నిర్మల
-
Feb 01, 2024 11:42 ISTమత్స్య శాఖలో 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలు- నిర్మల
-
Feb 01, 2024 11:41 ISTదేశంలో మరిన్ని మెడికల్ కాలేజీలకు అనుమతి- నిర్మల
-
Feb 01, 2024 11:39 ISTకోవిడ్ కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అమలు కొనసాగింది- నిర్మల
-
Feb 01, 2024 11:38 ISTజై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ (పరిశోధన) అనేది మోదీ ప్రభుత్వ నినాదం- సీతారామన్!
-
Feb 01, 2024 11:35 ISTమా ప్రభుత్వం అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా పని చేస్తోంది- నిర్మలా సీతారామన్
-
Feb 01, 2024 11:33 IST43 కోట్ల పీఎం ముద్రా రుణాలు మంజూరు - నిర్మల
-
Feb 01, 2024 11:32 ISTకోటి ఇళ్లకు కొత్తగా సోలార్ పథకం అమలు.. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్- నిర్మల
-
Feb 01, 2024 11:31 ISTట్రిపుల్ తలఖ్ పై నిర్మల ఏం అన్నారో కింద చూడండి
-
Feb 01, 2024 11:29 ISTఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. ద్రవ్యోల్బణం మధ్యస్తంగా ఉంది - సీతారామన్
-
Feb 01, 2024 11:25 ISTమహిళల సాధికారత ఈ 10 సంవత్సరాలలో ఊపందుకుంది- నిర్మల
-
Feb 01, 2024 11:24 ISTGST విధానం పన్ను ఆధారిత వృద్ధిని పెంచింది- నిర్మల!
-
Feb 01, 2024 11:22 ISTప్రజల సగటు నిజ ఆదాయం 50శాతం పెరిగింది- సీతారామన్!
-
Feb 01, 2024 11:22 ISTయువత కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు
'స్కిల్ ఇండియా మిషన్ 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చింది, 54 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించింది. 3000 కొత్త ITIలను స్థాపించింది. పెద్ద సంఖ్యలో సంస్థాగత ఉన్నత విద్యలు( 7 IITలు, 16 IIITలు, 7 IIMలు, 15 AIIMలు)తో పాటు 390 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశాం'
-
Feb 01, 2024 11:18 ISTమా ప్రభుత్వంలో GDP బాగా పెరిగింది- నిర్మల
GDP అంటే G-గవర్నెన్స్, D-డెవలప్‌మెంట్, P-పెర్ఫార్మెన్స్
-
Feb 01, 2024 11:17 ISTఆత్మనిర్భర్ భారత్ వైపు సుదీర్ఘ అడుగులు వేశాం- నిర్మల
-
Feb 01, 2024 11:16 ISTస్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల మందికి యువత శిక్షణ- నిర్మల
-
Feb 01, 2024 11:16 ISTమా ప్రభుత్వానికి పేదలు, మహిళలు, యువత, రైతులు నాలుగు కులాలు- నిర్మల
-
Feb 01, 2024 11:15 ISTగరీబ్ కల్యాణ్ కోసం మరిన్ని నిధులు- నిర్మల
-
Feb 01, 2024 11:14 ISTపేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి - నిర్మల
-
Feb 01, 2024 11:14 ISTనాలుగు ఏరియాలపై FM సీతారామన్ ఫోకస్
గరీబ్, మహిలాయెన్, యువ , అన్నదాతపై మనం దృష్టి పెట్టాలి.. వారి అవసరాలు, ఆకాంక్షలు మా అత్యధిక ప్రాధాన్యతలు- నిర్మల
-
Feb 01, 2024 11:13 ISTసామాజిక ఆర్థిక పరివర్తన సాధించడానికి మేము ఖర్చులపై కాకుండా ఫలితాలపై దృష్టి పెడతాం- నిర్మల సీతారామన్
-
Feb 01, 2024 11:12 ISTఅవినీతిని, బంధుప్రీతిని బాగా తగ్గించాం- నిర్మల
-
Feb 01, 2024 11:12 ISTడైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకం ప్రయోజనాలపై సీతారామన్ కీలక వ్యాఖ్యలు
రూ. 34 లక్షల కోట్ల డీబీటీ వల్ల ప్రభుత్వానికి రూ. 2.7 లక్షల కోట్లు ఆదా అయిందని సీతారామన్ చెప్పారు.
-
Feb 01, 2024 11:11 ISTఅందరికీ ఇళ్లు, విద్యుత్, గ్యాస్, బ్యాంక్ అకౌంట్లు ఇచ్చాం- నిర్మల
-
Feb 01, 2024 11:09 ISTమన యువ దేశానికి ఉన్నతమైన ఆకాంక్షలు ఉన్నాయి- నిర్మల
మన యువ దేశానికి ఉన్నతమైన ఆకాంక్షలు, వర్తమానంలో గర్వం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశ, విశ్వాసం ఉన్నాయి. మా ప్రభుత్వం దాని అద్భుతమైన పని ఆధారంగా ప్రజల నుంచి ఒక అద్భుతమైన ఆదేశంతో మళ్లీ ఆశీర్వదించబడుతుందని మేము ఆశిస్తున్నాము- నిర్మల
-
Feb 01, 2024 11:07 IST2024 విజయంపై ఆశాభావం వ్యక్తం చేసిన సీతారామన్
-
Feb 01, 2024 11:06 IST2014కి ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం.. దేశం సరికొత్త ఆశలతో భవిష్యత్తు వైపు చూస్తోంది- నిర్మల
-
Feb 01, 2024 11:06 IST80కోట్ల మందికి ఫ్రీ రేషన్ అందింది- నిర్మల
-
{{ created_at }}{{ blog_title }}{{{ blog_content }}}
Budget 2024 Live Updates🔴: మధ్యంతర బడ్జెట్.. కీ హైలెట్స్!
కోటి ఇళ్లకు కొత్తగా సోలార్ పథకం అమలు చేస్తామన్నారు నిర్మల.. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.. బడ్జెట్ గురించి ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ ఇస్తోంది.
New Update
Advertisment