TelanganaElection2023 : నువ్వెంత నీ బతుకెంత..25వేల మెజార్టీతో గెలవబోతున్నా...శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు..!!
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్. ఆంధ్రపాలకులకు ఏజెంట్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి బతుకేందో తెలంగాణ ప్రజలకు తెలుసున్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేనప్పుడు..ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు.
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్. ఆంధ్రపాలకులకు ఏజెంట్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి బతుకేందో తెలంగాణ ప్రజలకు తెలుసునని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేనప్పుడు..ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. మాయమాటలు చెప్పి మసిపూసిమారడికాయ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని..కాంగ్రెస్ పార్టీకి ఓటు రూపంలో సరైన సమాధానం చెబుతారని శంకర్ నాయక్ అన్నారు. ఇప్పటికైనా మాయ మాటలు మాని...బుద్ధిగా ప్రచారం చేసుకోమని సూచించారు. రైతు భీమా, రైతు బంధు, సాగునీరు, తాగునీరు ఇచ్చాం..కాంగ్రెస్ పార్టీ ఏం ఇచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో 25వేల భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలబోతుందన్నారు. శంకర్ నాయక్ పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.

ఇది కూడా చదవండి: గద్దర్ బిడ్డపై 110 శాతం గెలుస్తా.. లాస్య చెప్పిన లాజిక్ ఇదే!
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
CM Revanth: ఎలా గెలిచావో మర్చిపోయావా?: ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ క్లాస్.. స్టేజీ మీదే వార్నింగ్!
కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ telugu-news | latest-telugu-news
BREAKING: కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ మద్దతు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందే.. రఘునందన్ రావు వార్నింగ్!
FTLలో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
BIG BREAKING: వైసీపీ లీడర్ దారుణ హత్య.. కత్తులతో వేటాడి దారుణంగా..!
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం