వివేక్ వెంకటస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత. పేద దళిత బిడ్డలు ఒకవైపు, పెట్టుబడిదారులు ఒకవైపు...పెద్దపల్లిలో బరిలో దిగారన్నారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు...పార్టీ మార్చే నేతలకు పెద్దపల్లి ప్రజలు గట్టి షాక్ ఇస్తారన్నారు. వివేక్ వెంకటస్వామిని పెద్దపల్లి ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. దద్దమ్మలు, అవినీతపరులు...కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో డెవలప్ మెంట్ జరిగిందని...ఆ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీతో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పూర్తి ఇంటర్వ్యూ వీడియో చూడండి.
Telangana Elections 2023 : అతనొక దద్దమ్మ.. వివేక్ వెంకటస్వామిపై పెద్దపల్లి ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
వివేక్ వెంకటస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత. పేద దళిత బిడ్డలు ఒకవైపు, పెట్టుబడిదారులు మరొకవైపు ...పెద్దపల్లిలో బరిలో దిగారన్నారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు...పార్టీ మార్చే నేతలకు పెద్దపల్లి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
వివేక్ వెంకటస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత. పేద దళిత బిడ్డలు ఒకవైపు, పెట్టుబడిదారులు ఒకవైపు...పెద్దపల్లిలో బరిలో దిగారన్నారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు...పార్టీ మార్చే నేతలకు పెద్దపల్లి ప్రజలు గట్టి షాక్ ఇస్తారన్నారు. వివేక్ వెంకటస్వామిని పెద్దపల్లి ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. దద్దమ్మలు, అవినీతపరులు...కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో డెవలప్ మెంట్ జరిగిందని...ఆ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీతో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పూర్తి ఇంటర్వ్యూ వీడియో చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి పెద్ద దొంగ..చిరుమర్తి లింగయ్య షాకింగ్ కామెంట్స్..!!