New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/MLA-Sudheer-Reddy.jpg)
MLA Sudheer Reddy:అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్ తదితరులు ఉన్నారు.
తాజా కథనాలు
Follow Us