New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MLA-Mahipal-Reddy-jpg.webp)
BRS MLA Mahipal Reddy: పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. 20 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత నెల 20వ తేదీన అక్రమ మైనింగ్ కేసులో మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
తాజా కథనాలు
 Follow Us