Harish Rao: నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు ఇవ్వాలి.. సీఎం రేవంత్ కు హరీష్ లేఖ

TG: గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్‌-2, గ్రూప్‌-3కి ఉద్యోగాలు కలుపుతామన్న హామీ నిలుపుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేశారు.

Harish Rao: పెన్షన్ దారులను కాంగ్రెస్ మోసం చేసింది: హరీష్ రావు
New Update

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై లేఖలో ప్రస్తావించారు. ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య వ్యవధి ఎక్కువ ఉండాలని అన్నారు. పరీక్షల మధ్య తక్కువ విరామం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. గ్రూప్‌-2, గ్రూప్‌-3కి ఉద్యోగాలు కలుపుతామన్న హామీ నిలుపుకోవాలని అన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అన్న మాటకు కట్టుబడాలని హితవు పలికారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి బకాయిలతో చెల్లించాలని అన్నారు. చెప్పిన మాట ప్రకారం జీవో నంబర్‌ 46ను రద్దు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.

#harish-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe