New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
BRS EX MLA Shakeel: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో రాహిల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.
తాజా కథనాలు