BREAKING: మరికాసేపట్లో వైసీపీ సెకండ్ లిస్ట్..

మరికాసేపట్లో వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల కానుంది. 20 నుండి 25 మంది అభ్యర్థులు మార్పులకు సంభందించిన లిస్ట్ ప్రకటించనున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ.

New Update
CM Jagan: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?

YSRCP Second List: మరికాసేపట్లో వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల కానుంది. 20 నుండి 25 మంది అభ్యర్థులు మార్పులకు సంభందించిన లిస్ట్ ప్రకటించనున్నారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పటికే చాలా జిల్లాలకు సంబందించిన కసరత్తు పూర్తి చేసింది అధిష్టానం. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఆనంతపురం, ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల మార్పులు లిస్ట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభ్యర్థులు మార్పులు పై వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. లిస్ట్ లో ఉండే పేరు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్త అభ్యర్థులతో పాటు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ALSO READ: నా వల్లే తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం.. అందుకే నాకు ఆ కీలక స్థానం: షర్మిల సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు