/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/YCP-MINI-RTV-jpg.webp)
AP News: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన్ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మంత్రిని 24 గంటలు పరిశీలనలో ఉంచారు మణిపాల్ వైద్యులు. రేపు ఉదయం వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. మంత్రి వేణు ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేసిన ఆయన కార్యాలయ వర్గాలు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆసుపత్రిలోచేరడంపైఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.