BREAKING: జెట్టిపాలెంలో ఈవీఎంల ధ్వంసం.. నిలిచిన పోలింగ్!

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెం పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఓటింగ్ విషయంలో వివాదం క్రియేట్ చేసిన టీడీపీ కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో జెట్టిపాలెంలో పోలింగ్ నిలిచిపోయింది.

New Update
BREAKING: జెట్టిపాలెంలో ఈవీఎంల ధ్వంసం.. నిలిచిన పోలింగ్!

BREAKING: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెం పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఓటింగ్ విషయంలో వివాదం క్రియేట్ చేసిన టీడీపీ కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో జెట్టిపాలెంలో పోలింగ్ నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఇది కూడా చదవండి: మధుమేహ రోగులకు ఏ యాపిల్ మంచిది? నిపుణుల అభిప్రాయం ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు