/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గగన్ పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థర్మల్ కోల్ తయారీ కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు థర్మకోల్ ఫ్యాక్టరీ నుండి పక్కనే ఉన్న ఆయిల్ కంపెనీలోకి వ్యాపించాయి. సమాచారం అందకున్న పోలీసులు, అగ్ని మాపక శాఖ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలుఆర్పుతున్నారు అగ్నిపక సిబ్బంది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ( వార్త అప్డేట్ చేయబడుతుంది)
ALSO READ: BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ!
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg )
 Follow Us
 Follow Us