Brahmamudi serial: ఆఫీస్ లో క్లైంట్ మీటింగ్ పెట్టుకొని.. రాజ్ ఇంకా ఆఫీస్ కు రాకపోవడంతో సుభాష్ టెన్షన్ పడుతుంటాడు. ఇంకా ఆఫీస్ కు రాకపోవడం ఏంటని అందరి పై ఫైర్ అవుతూ ఉంటాడు. ఇటు కావ్య కాల్ చేసిన సరే రాజ్ మాత్రం కావాలనే లిఫ్ట్ చేయకుండా.. లైట్ తీసుకుంటాడు రాజ్. చాలా సమయం నుంచి క్లైంట్స్ వెయిట్ చేస్తుండడంతో ఏం చేయాలి అని టెన్షన్ పడుతుంటాడు సుభాష్. ఇంతలో శృతి.. సార్ కావ్య మేడం కు ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం తెలుసా.. అందుకని కావ్య మేడం ప్రెసెంటేషన్ ఇస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అని సుభాష్ కు ఐడియా ఇస్తుంది. ఇది వినగానే సుభాష్ తన కోడలు కావ్యనే ప్రెసెంటేషన్ ఇవ్వమని ఆర్డర్ వేస్తాడు.
Brahmamudi serial: రుద్రాణి, అనామికలకు దిమ్మతిరిగే షాకిచ్చిన అపర్ణ.. కోపంతో రగిలిపోతున్న అనామిక
అపర్ణ ముందు కావ్యను దోషిగా నిలబెట్టాలనుకున్న అనామిక, రుద్రాణి ప్లాన్ బెడిసికొడుతుంది. మరో వైపు రాజ్ ఆఫీస్ కు రాకపోవడంతో కావ్య క్లైంట్ మీటింగ్ అటెండ్ అవుతుంది. కావ్య ప్రెసెంటేషన్ కు ఫిదా అయిన క్లైంట్స్ ప్రాజెక్ట్ ఒకే చేస్తారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: