Justice Rohit Deo: బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో తన వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.నాగ్‌పూర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ డియో కోర్టు హాలులో ఈ ప్రకటన చేసినట్లు ఆ సమయంలో అక్కడే ఉన్న న్యాయవాది తెలిపారు. ఆత్మగౌరవానిి విరుద్ధంగా ప్రవర్తించలేనని జస్టిస్ రోహిత్ డియో చెప్పినట్లు న్యాయవాది వెల్లడించారు.
పూర్తిగా చదవండి..ఆత్మగౌరవానికి విరుద్ధంగా ప్రవర్తించలేను…బాంబే హైకోర్టు జడ్జి రోహిత్ డియో రాజీనామా…!!
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాలులోనే జస్టిస్ రోహిత్ డియో ఈ ప్రకటన చేశారు.
Translate this News: