/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Bomb-blast-call-in-Bengaluru.jpg)
Bomb Threat Mail: బెంగళూరులోని మూడు హోటళ్లలో బాంబ్ ఉందంటూ బెంగళూరు పోలీసులు మెయిల్ రావడం కలకలం రేపింది. ఈరోజు ఉదయం 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి నుండి ఇమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఆ మూడు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో సోదాలు చేపట్టినట్లు బెంగళూరు సౌత్ జోన్ డీసీపీ తెలిపారు. కాగా బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖకు బాంబ్ బెదరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.
Bengaluru | A bomb threat mail was sent to three reputed hotels including The Oterra in the city. Teams of Bomb Squad and Police are currently at The Oterra hotel: DCP South East Bengaluru
— ANI (@ANI) May 23, 2024