/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-3-6-jpg.webp)
Umair Sandhu : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) తన మాతం మార్చుకోబోతున్నాడనే ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు.
మతం మారనున్న అమీర్ ఖాన్
బాలీవుడ్ సెలెబ్రెటీల సినీ, వవ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా(Social Media) వేదేకగా తెలియజేసే ఈయన.. తాజాగా అమీర్ ఖాన్ తన మతాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నాడని ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ లో బ్రేకింగ్ న్యూస్ అంటూ పోస్ట్ పెట్టిన ఆయన.. ఇది చాలా షాకింగ్ ఉందటూ తెలిపాడు. దీంతో ఉమైర్ సందు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Breaking news 📰: Actor #AamirKhan is thinking to change his Religion.
SHOCKING !
— Umair Sandhu (@UmairSandu) April 21, 2024
షాక్ లో ఫ్యాన్స్
నిజంగానే అమిర్ ఖాన్ మతం మారే ఆలోచనలో ఉన్నడా? ఒకవేళ అదే నిజమైతే అమిర్ ఏ ముస్లిం మతం నుంచి ఏ మతంలోకి మారబోతున్నాడు? దానికి గల కారణాలు ఏంటి? అనే విషయాలను మాత్రం ఉమైర్ సందు తన ట్వీట్ లో వెల్లడించలేదు. కాగా ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ ఒకింత షాక్ కి గురవుతున్నారు. అమీర్ ఖాన్ మతం మారడం ఏంటని? ఇందులో వాస్తవం లేదని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.