Filmfare Awards 2024 : బాలీవుడ్(Bollywood) ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఫెయిర్ అవార్డ్స్(Film Fair Awards 2024) విజేతల జాబితా విడుదలైంది. 69 వ ఫిలిం ఫెయిర్ వేడుక ఆదివారం రాత్రి గుజరాత్(Gujarat) లోని గాంధీనగర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) హోస్టింగ్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, వరుణ్, వరుణ్ ధావన్, కార్తిక్ ఆర్యన్ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ఈవెంట్ అట్ట హాసంగా జరిగింది.
పూర్తిగా చదవండి..Filmfare Awards 2024 : ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్.. యానిమల్కు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ పంట!
బాలీవుడ్ 69వ ఫిల్మ్ ఫెయిర్ వేడుక గుజరాత్ లోని గాంధీనగర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన విజేతలను ప్రకటించారు. 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా, రణ్‌బీర్, ఆలియా ఉత్తమ నటీ నటులుగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు అందుకున్నారు.
Translate this News: