Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్

69వ ఫిల్మ్‌ఫేర్‌ వేడుక గుజరాత్ లోని గాంధీనగర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రెడ్ కార్పెట్ పై పలువురు సినీ తారలు తళుక్కుమన్నారు. ఉత్తమ చిత్రంగా, రణ్‍బీర్, ఆలియా ఉత్తమ నటీ నటులుగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు అందుకున్నారు.

New Update
Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్

 Filmfare Awards 2024: బాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక ఆదివారం రాత్రి గుజరాత్ లోని గాంధీనగర్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్టింగ్, కరిష్మా కపూర్,వరుణ్ ధావన్ కార్తిక్ ఆర్యన్ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ఈవెంట్ సందడిగా మారింది.

69 వ ఫిల్మ్ ఫేర్ అవార్డు సందర్భంగా 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన విజేతలను ప్రకటించారు. ఈ జాబితాలో బాలీవుడ్ జంట రణ్‍బీర్ కపూర్, ఆలియా భట్ ఉత్తమ నటీ నటులుగా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. యానిమల్ చిత్రంలో ఉత్తమ నటుడిగా రణ్‍బీర్, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ చిత్రం అవార్డు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో పలువు సినీ తారలు రెడ్ కార్పెట్ పై తళుక్కుమన్నారు.

publive-image

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ క్రీమ్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.

publive-image

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్  బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో ఆకర్షణీయంగా నిలిచింది.

publive-image

స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ట్రెడిషనల్ కమ్ వెస్ట్రెన్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

publive-image

సారీలో రెడ్ కార్పెట్ పై సందడి చేసిన కరిష్మా కపూర్

publive-image

publive-image

2024 ఫిలిం ఫెయిర్ అవార్డ్స్ వేడుకల్లో  బ్యూటీ మృణాల్ ఠాకూర్. స్టైలిష్ లుక్ లో రెడ్ కార్పెట్ పై మెరిసిన బ్యూటీ

publive-image

అవనీత్ కౌర్ 

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

publive-image

publive-image

ఇషా గుప్తా 

publive-image

పింక్ డ్రెస్ లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ  జరీన్ ఖాన్

publive-image

69 వ ఫిలిం ఫెయిర్ వేడుకల్లో హోస్ట్ గా సందడి చేసిన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్

publive-image

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య:  రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాలోని (“వాట్ ఝుమ్కా?”) పాటకు ఉత్తమ కొరియోగ్రఫీగా ఫిలిం ఫెయిర్ అవార్డు అందుకున్నారు.

publive-image

డాన్సులు, పాటలతో అట్టహాసంగా ఫిలిం ఫెయిర్ వేడుకలు

publive-image

వేడుకల్లో నటీ నటుల హంగామా

publive-image

publive-image

publive-image

publive-image

Also Read: Filmfare Awards 2024 : ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌.. యానిమల్‌కు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ పంట!

Advertisment
Advertisment
తాజా కథనాలు