/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T192253.331-jpg.webp)
Priyanka Chopra:బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా నటి నీలమ్ ఉపాధ్యాయను గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ రోకా వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రెడ్ సారీ స్లీవ్ లెస్ బ్లౌస్ లో ప్రియాంక చోప్రా, వైట్ కుర్తాలో ఆమె భర్త నిక్ జోనాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది ప్రియాంక చోప్రా. మరో వైపు నటి నీలమ్ ఉపాధ్యాయ తమ రోకా వేడుకకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు కొత్త జంటకు విషెస్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_433891446_18428959513042655_4036182166184111201_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434080643_18428959546042655_1607677888804027859_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434426927_18428959549042655_2327538424726952060_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434406504_18428959543042655_2578780954756943332_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_433891446_18428959513042655_4036182166184111201_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_433891831_18428959528042655_4604585542748597139_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_433934658_18428959510042655_1371164003553516435_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434426927_18428959549042655_2327538424726952060_n_1080-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434024157_18428940634042655_6403554121284184335_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434056768_18428940664042655_8970013895862959911_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_434509512_18428940655042655_5809424251232925373_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_433898920_18428940652042655_7201479598783432047_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_433949534_18428940637042655_8575535364770420380_n_1080-jpg.webp)
Also Read: Pooja Hegde: పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? వీడియో వైరల్
Follow Us