/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/vinod-1-jpg.webp)
Tandra Vinod Rao: ఖమ్మం జిల్లాను కాషాయం చేయబోతున్నామన్నారు ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్రవినోద్ రావు. మోదీ మేనియాతో ప్రత్యర్థులను ఢీకొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాడర్ లో నయా జోష్ కనిపిస్తుందన్న ఆయన ..జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలో తనకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏం చేస్తానో ప్రజలకు వివరించిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నారు. దేశంలో మోదీ మేనియా కొనసాగుతోందని..మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకెళతానంటున్న తాండ్ర వినోద్ రావు ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.
ఇది కూడా చదవండి: నాతోనే పెట్టుకుంటారా? నేనేంటో మీకు చూపిస్తా..!