/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/BJP-MP-candidate-CM-Ramesh-accused-Jagan-of-trying-to-encroach-on-peoples-lands.jpg)
Andhra Pradesh Politics: జగన్మోహన్‌రెడ్డి ప్రజల భూములను కొట్టేయాలని చూస్తున్నాడని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆరోపించారు. అనకాపల్లి మండలం మామిడిపాలెంలో జరిగిన సభలో సీఎం రమేష్ మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను జగన్మోహన్‌రెడ్డి కాజయాలని చూస్తున్నారని అన్నారు. పేదవాడికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేని విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం ఉందని అన్నారు. రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి అవుట్ అవుతున్నారని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: ఆ విటమిన్ లోపం ఉంటే ఎత్తు పెరగరు.. తప్పక తెలుసుకోండి