New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Bandi-Sanjays-sensational-comments-on-BRS-and-Congress-parties-in-Karimnagar-jpg.webp)
TG: కరీంనగర్ లో బీజేపీ దూసుకుపోతోంది. బండి సంజయ్ 92,350 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండోసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కాషాయ జెండా ఎగురవేయబోతున్నారు బండి సంజయ్.
తాజా కథనాలు