/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MLA-Raja-Singh-jpg.webp)
MLA Raja Singh:తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh). తనను చంపేస్తామంటూ పలు నెంబర్ల నుంచి గుర్తు తెలియాలని వ్యక్తులు కాల్ చేసి బెదిరిస్తునట్లు చెప్పారు. ఇలా కాల్స్ రావడం ఇది మొదటి సారి కాదని.. ఇది వరకు ఇలా అనేక కాల్స్ వచ్చాయని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏది ఏమైనా బాధ్యత గల పౌరుడిగా మరోసారి పోలీసులపై నమ్మకంతో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
Also Read : తెలంగాణ కొత్త చిహ్నంపై సీఎం రేవంత్ సమీక్ష
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/2f29006d-c741-4c2f-b2d5-c3aa438719e4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/c7738c96-9d62-4013-9928-9214fb52b13c.jpg)
 Follow Us