New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BJP-2-1-jpg.webp)
BJP:నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జిలను బీజేపీ హైకమాండ్ నియమించింది. జమ్ము కశ్మీర్‌కు ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, మహారాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌ఛార్జిగా కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్, హరియాణాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లబ్ కుమార్‌దేవ్ పేర్లను ప్రకటించింది.
తాజా కథనాలు