YCP 4th List : వైసీపీ 4th లిస్ట్ రిలీజ్!

వైసీపీ నాలుగో జాబితా విడుదలైంది. 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో ఫోర్త్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు.ఇందులో ఒక ఎంపీ స్థానం ఉండగా.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తి లిస్ట్‌ కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
YCP 4th List : వైసీపీ 4th లిస్ట్ రిలీజ్!

YCP 4th List Released : వైసీపీ(YCP) అభ్యర్థుల నాలుగో లిస్ట్‌ రిలీజ్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana).

1. చిత్తూరు(ఎంపీ) : నారాయణ స్వామి

2. జీడీ నెల్లూరు : రెడ్డప్ప

3. సింగణమాల : ఎం వీరాజనేయులు..

4.నందికొట్కూరు : సుదీర్ ధారా

5. తిరువూరు : స్వామి దాస్..

6. మడకశిర : ఈర లక్కప్ప

7. గోపాలపురం : తానేటి వనిత

8. కొవ్వూరు : తలారి వెంకట్రావ్

9.కనిగిరి : దద్దల నారాయణ యాదవ్..

publive-image వైసీపీ నాలుగో జాబితా

వైసీపీ నాలుగో లిస్టులో ఐదుగురు సిట్టింగ్లకి దక్కని చోటు:

- సింగణమల : జొన్నలగడ్డ పద్మావతి

- నందికొట్కూరు : ఆర్థర్

- తిరువూరు : రక్షణనిధి

- కనిగిరి : బుర్ర మధుసూదన్ యాదవ్.. ( వియ్యంకుడు కొలుసు పార్థసారధి టీడీపీ(TDP) వైపు పయనం)

మడకశిర : మోపురగుండు తిప్పేస్వామి

నలుగురుకి స్థానచలనం

Also Read: రాజారెడ్డి నిశ్చితార్థం.. జగన్‌-షర్మిల-విజయమ్మ ఫొటోలు వైరల్‌!

WATCH:

Advertisment
తాజా కథనాలు